You are here

Commissioner Visit to Raja Tank Park

Kakinada Municipal Commissioner Visit to Raja Tank Park Kakinada.

 

KMC1.jpg

 

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈరొజు కమీషనర్ శ్రీ కె.రమేష్ గారు వారి యొక్క బాహ్య విధుల పర్యవేక్షణలో భాగముగా ప్రతిరోజు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం సిబ్బంది చేయుచున్న పనులను తనిఖీ చేసి అధికారులను పనులు మరింత మెరుగుగా చేయవలసినదిగా ఆదేశించినారు. తదుపరి స్థానిక రాజాట్యంక్ పార్క్ ప్రాంతములో స్మార్ట్ సిటి ప్రోజక్ట్ లో భాగముగా నగరపాలక సంస్థ వారు చేపట్టుచున్న ఈ రిక్షా చార్జింగ్ (బ్యాటరి అటో )కేంద్రము పనుల పురోగతి స్వయముగా పర్యటించి పరిశిలించినారు మరియు నగరపాలక సంస్థ సమావేశ మందిరములో డ్వాక్వా మహిళా సంఘాలతో సమావేశము మరియు కమీషనర్ ఛాంబరు నందు నగరములోని ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం సంభందిత ట్రాపిక్ పొలిసు సిబ్బంది తో సమావేశము నిర్వహించినారు .

Advertisement

Share this content.