You are here

Essay Writing Competitions at Indian Red Cross Society Kakinada

Essay Writing Competitions at Indian Red Cross Society Kakinada on 16th September 2018. The Competition will be on "Say No To Alcohol and Drugs".

 

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో "మద్యం మరియు మత్తు పదార్థములు వద్దు" అని చెబుదాం అని విషయంపై తెలుగు / ఇంగ్లీష్ భాషలలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీ కె.శివకుమార్ తెలిపారు. ఈ పోటీలలో 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ నందు నిర్వహించబడును అని తెలిపారు. ఈనెల 12లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0884-2371409, 9492423734 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Share this content.