You are here

ICAR South Zone Sports Tournament at Kakinada

ICAR South Zone Sports Tournament at Kakinada from September 5 to 9 under Indian Counselor Agriculture Research Organization.

Icar.jpg

ఈనెల 5 నుండి ఐ సి ఏ ఆర్ సౌత్ జోన్ స్పోర్ట్స్ టోర్నమెంట్

సెప్టెంబర్ 5 నుండి 9 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్పోర్ట్స్ టోర్నమెంట్ 2018 ని నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ మరియు సి టి ఆర్ ఐ రాజమహేంద్రవరం డైరెక్టర్ డా. డి దామోదర్ రెడ్డి తెలిపారు ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు మరియు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలలో ఉన్న 25 ఐ సి ఏ ఆర్ చెందిన 22 సంస్థల నుండి 543  క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Share this content.