You are here

Prajavani will be held as usual tomorrow

Meekosam Prajavani will be held as usual tomorrow at Court Hall Collectorate Kakinada.

 

kakinada-corp_1.jpg

 

రేపు యధావిధిగా ప్రజావాణి 

కాకినాడ కలక్టరేట్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే మీకోసం ప్రజావాణి విజ్ఞాపనలు స్వికరణల కార్యక్రమం ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటల నుండి కలక్టరేట్ కోర్టు హాలులో యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర తెలిపారు.  

Advertisement

Share this content.