You are here

Rally conducted by DWCUA members KMC against dengue

Rally conducted by DWCUA members KMC against dengue. Medical Camps were conducted at various places in the city.

 

dengue-kakinada_0.jpg

 

డెంగ్యూ పై అవగాహనా సదస్సు 

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో జిల్లా కలక్టరు వారి ఆదేశముల మేరకు డెంగ్యు వ్యాధి ప్రబలిన ప్రాంతములలో సదరు వ్యాధి నివారణ నిమిత్తం అక్కడి ప్రజలకు అవగాహన నిమిత్తం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగము వారు ప్రత్యేకముగా మెడికల్ క్యాంపులు నిర్వహించుట జరిగినది. సదరు వ్యాధి ప్రబలిన ప్రాంతములందు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమములను చేపట్టి సదరు ప్రాంతములను శుబ్ర పరచుట జరిగినది, సదరు వ్యాధి మరింత ప్రబలకుండా ఉండుటకు ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు వివరించు నిమిత్తము నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని ద్వాక్వా గ్రూపుల సభ్యులకు అవగాహన సదస్సుల ద్వారా వివరించి అందరు ప్రజలు అప్రమత్తంగా ఉండునట్లుగా ర్యాలిల ద్వారా అన్ని వార్డులో ప్రచారం చేయుట జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి రోజు నిర్వహించి నగర ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగు ముందస్తు చర్యలు తిసుకొనబడునని కమీషనర్ శ్రీ.కే.రమేష్ గారు తెలిపినారు. పై కార్యకమములో అదనపు కమీషనర్ శ్రీమతి.పి.ఎం.సత్యవేణి గారు హెల్త్ ఆఫీసరు శ్రీ.వై.అనంతకుమార్ గారు ఇతర సిబ్బంది పల్గొనినారు.

Advertisement

Share this content.